.

.

జూన్ నుండి రవితేజ కళ్యాణ్ రామ్ ల సినిమా ?


ఓం తరువాత చాలా గ్యాప్ తీసుకుని రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్న కళ్యాణ్ రామ్ నిర్మాత గా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో మరో సినిమాను నిర్మిస్తాడని అందరికి తెలిసిందే . ఇప్పటివరకు ఈ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ తన సొంత సినిమాలను మాత్రమే నిర్మించాడు కానీ తొలి సారిగా  మరో హీరోతో ఈ బ్యానర్ మీద ఓ సినిమా రాబోతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు.  రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి ల  కలయికలో రూపొందే ఈ సినిమా జూన్ లో ప్రారంబం కానున్నట్టు సమాచారం . అయితే గతం లో రవితేజ , సురేందర్ రెడ్డి ల కలయికలో వచ్చిన కిక్ సినిమాకు ఇది సేక్వేల్ కాదట .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment