.

.

సమ్మర్ లో సన్నీలియోన్ కూల్ చేయనుందా ?


హాట్ హాట్ సమ్మర్ లో కూల్ చేయడానికి బాలీవుడ్ హాట్ హీరోయిన్ రెడీ అయ్యింది . పాపులర్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ సౌత్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది .   సన్నీ‌లియోన్  సమ్మర్ స్పెషల్‌గా సౌత్ ఆడియన్స్‌కు ‘కుల్ఫీ’ అందించనుంది. సౌత్‌లో అది తమిళం లో సన్నీ నటించిన మొదటి సినిమా ‘వడ కర్రీ’ చిత్రాన్ని  తెలుగులో ‘కుల్ఫీ’గా విడుదల చేయడానికి రెడీ అయ్యింది . జై, కలర్స్ స్వాతి  జంటగా నటించిన ఈ మూవీలో సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ లో చేసింది . అయితే ఈ సాంగ్  హైలైట్ గా నిలుస్తుందని సమాచారం . యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ అందించిన  ఈ చిత్రం లోని సాంగ్స్ జూన్ 2 న రిలీజ్ చేసి  జూన్ థర్డ్ వీక్‌లో ప్రేక్షకుల మందుకు ఈ సినిమాను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment