.

.

ఎన్టిఆర్ సినిమాలో పోర్న్ పాప ??


ప్రస్తుతం రభస చిత్రం తో బిజీగా ఉన్న ఎన్టిఆర్ త్వరలో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు .  అప్పట్లో ఆంద్ర వాలా సినిమా తరువాత మల్లు ఎన్టిఆర్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు పూరి జగన్నాధ్ . వీరిద్దరి క్రేజీ కలయికలో రూపొందే చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు . అయితె ఈ సినిమాలో ఓ ప్రత్యేకత ఉందట ? అదేమిటంటే ... తెలుగు తెరపై బాలీవుడ్ జనాల్ని మత్తులో ముంచెత్తిన హాట్ భామ సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అవుతుందట ? ఇప్పటికే సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ ఈ సినిమాలో ఆ సాంగ్ చేస్తుందా లేదా అనేది చూడాలి ? అయితే ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది . మరి సన్నీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందో లేదో .......... వెయిట్ అండ్ సి !
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment