.

.

జులాయి కాంబినేషన్ రిపీట్ ?

Allu arjun- Trivikram movie conform?


అత్తారింటికి దారేది వంటి సంచలన హిట్  సినిమా తరువాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడో అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి చాల మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా త్రివిక్రమ్  అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం రేసుగుర్రం సినిమాతో మంచి క్రేజ్ మీదున్న అల్లు అర్జున్ హీరోగా , సంచలన దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందే సినిమా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.. ఇప్పటికే కథ చర్చలు జరుపుకున్న ఈ చిత్రాన్ని వెచ్చే ఏడాది ఫిబ్రవరి లో ప్రారంబం కానుంది. 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment