హృతిక్ - సుజానే లు విడిపోయారు ?
బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్ అయన బార్య సుజానే లు విడిపోయారు. వాళ్ళు తమ 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. ఈ విషయం పై స్పందించిన హృతిక్ తను నాతో విడిపోవడానికి నిర్ణయించుకుంది, తమ కుటుంబానికి ఈ విషయం జీర్ణించుకోలేనిది. హృతిక్, సుజానేలకు రెహాన్(7), హ్రిదాన్(5) ఇద్దరు కుమారులున్నారు. సుజానేతో హృతిక్ వివాహం 2000 సంవత్సరంలో జరిగింది. ఇటీవలి కాలంలో వీరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఇక విడిపోవడమే ఉత్తమమని వీరు భావించారు.అందుకే విడిపోయినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
0 comments:
Post a Comment