Iam a varjin.. says hot girl?
ఈ మద్య సల్మాన్ చేసిన వాక్యాలకు చాల మంది స్పందిస్తున్నారు. లేటెస్ట్ గా వాఖ్యాల పట్ల బాలీవుడ్ సెక్స్ బాంబ్, తను కుడా వర్జిన్ నే అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది సెక్సీ బాంబ్ రాఖి సావంత్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అయితే హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకుంటూనే కాలం గడిపేస్తాడు. అయితే ఈ మద్య ఓ ఇంటర్వ్యు లో ఇప్పటికి తనకు సెక్స్ అనుభవం లేదని, తాను పక్క వర్జిన్ నని ప్రకటించాడు. ఈయనగారి స్టేట్మెంట్ కి పోటిగా సెక్సీ భామ రాఖీసావంత్ కూడా తానేమీ తక్కువ కాలేదని కౌంటర్ ఇచ్చింది. సల్మాన్ కి సవాల్ విసిరినంత పని చేసింది. సల్మాన్ నువ్వు వర్జిన్ అయితే నేనూ ‘వర్జిన్’నే అని వ్యాఖ్యానించింది.
0 comments:
Post a Comment