.

.

శింబుతో విడిపోయింది అందుకేనా ?

Simbu-Hansika as break up?


కోలీవుడ్ లో క్రేజీ లవర్స్ గా మంచి జోరుమీద యెవ్వరమ్ నడిపించి, త్వరలో పెళ్ళికూడా చేసుకుంటామని డంకా బజాయించిన హాట్ జంట ఈ మద్య విడిపోయింది. ఇంతకి ఆ జంట ఎవరంటారా  నిన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన శింబు-హన్సికలు తమ ప్రేమకు బ్రేక్‌అప్ చెప్పేశారని కోలీవుడ్ సమాచారం. దీనికి కారణం  ఈ మద్య శింబు కూడా తన పాత గర్ల్ ఫ్రెండ్స్ కు దగ్గరవ్వడం వల్లే అది  ఇష్టం లేని హన్సిక అతనికి దూరంగా ఉంటుంది. అంతే కాదట ప్రేమ పేరుతో ఇతగాడు అప్పట్లో తనను ఎంతగానో  ఇబ్బంది పెట్టేవాడట,  రాత్రివేళ గంటలతరబడి ఫోన్లలో బాతాఖానీ కొడుతూ ఉండేవాడని అంటోంది. అందుకే అతడితో విదిపోయిందట ఈ భామా ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment