.

.

ఎన్టిఆర్ ది జోరు కాదట ?

NTR on joru?


ఈ మద్య రామయ్య వస్తావయ్య సినిమా తరువాత ఎన్టిఆర్ జోరు తగ్గించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్త కొట్టడంతో అయన ఆశలు నీరుగారిపోయాయి. అయితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రభస, జోరు అనే టైటిల్స్ అనుకుంటున్నట్టు ఈ మద్య తెగ వినిపిస్తున్నాయి. అయితే సినిమాకు ఇంకా ఎలాంటి టైటిల్స్ నిర్ణయించలేదని  నిర్మాత తెలియచేసాడు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని  వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు జోరు అనే టైటిల్ కాదని తెలిసింది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment