.

.

బికినీకి రెడీ అయ్యింది ?

kajal new glamour looks?


 ప్రస్తుతం సౌత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కాజల్ ఇప్పుడు గ్లామర్ ప్రదర్శించడమ్ లో మరో మెట్టు ఎక్కనుందట. ఈ అమ్మడు  సినిమాలో బికినీ వేయడానికి రెడీ అయ్యిందట. ఆ మ‌ద్య  రెమ్యూన‌రేష‌న్ బాగా  పెంచేయడం తో సినిమాలు దూర‌మయ్యాయి.  దాంతో ఈ సుంద‌రి అవకాశాలను పట్టేందుకు రూటు మార్చి బికినిలో కనువిందు చేయనుందట. విజయ్‌ హీరోగా రూపొందుతున్న ‘జిల్లా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ గ్లామర్ డోస్ పెంచి ఏకంగా బికిని వేయ‌డానికి రెడీ అయ్యిందట.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment