.

.

ఆమ్ ఆద్మీ గా పవన్ ?

Pawan in aamadmi party?


లేటెస్ట్ గా దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో సంచలనం సృస్టించిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ' పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారత రాజకీయాలలో ప్రముఖ వ్యక్తిగా మారిపోయారు. అయితే  కేజ్రీవాల్ హవా కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా దీన్ని  ఇండియా అంతట పాపులర్ చేయాలనీ, అలాగే  వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కేజ్రీవాల్ టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గా ఉండే  పవన్ కళ్యాణ్ వైపు దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. . ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ' అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పగ్గాలు చేపడితే ఎలా ఉంటుంది? అనే అంశంపై అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. మరి ఈ వార్తలపై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment