.

.

సూర్య హీరోగా తెలుగు సినిమా ?

Surya in Telugu movie?


గజినీ సినిమాతో టాలీవుడ్ లో కూడా మంచి క్రేజీ సంపాదించుకున్న సూర్య ఇప్పుడు తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. తెలుగులో సూర్య తో స్ట్రైట్  సినిమా ఉంటుందని స్టూడియో గ్రీన్ అధినేత నిర్మాత  జ్ఞానవేల్ రాజ చెప్పారు. ప్రస్తుతం సూర్య కథలు వింటున్నారని, ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని సమాచారం. అయితే ఇప్పటికే  ఆ దర్శకుడు పూరి జగన్నాధ్ కావొచ్చని వార్తలొస్తున్నాయి. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment