.

.

సెమ్ జెండర్ సే ..పై అమీర్ స్పందన ?

 సెమ్ జెండర్ సే ..పై  అమీర్ స్పందన  ?


ప్రస్తుతం పాశ్చాత్య సంసృతి దేశం లో  దావానం లా వ్యాపించింది. మన దేశం లో కూడా స్వలింగ సంపర్కం రోజురోజుకు  పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఇలాంటి వారు ఇక్కడ పెళ్ళికూడా చేసుకున్న సంగటనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై ఇటివలే సుప్రీం కోర్ట్ స్వలింగ సంపర్కం నేరం అంటూ జడ్జేమేంట్ ఇచ్చింది. దానిపట్ల ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ స్పంచించాడు. దీనిపై గే ఫిలిం మేకర్ ఒరిన్ తనకు ఫోన్ చేసాడని ఇలా తన సినిమా సమయం లో ఇలాంటి తీర్పురవడం విచారమని అయన తెలిపాడు. ఇది హ్యూమన్ రైట్స్ కు వ్యతిరేకమని అమీర్ అన్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment