.

.

హీరోయిన్ను మోసం చేసిన దర్శకడు ?

Heroyin Trajedy...?  


సినిమా రంగం లో ఏదో ఓ మూలా కొన్ని చెప్పలేని దారుణాలు జరుగుతూనే ఉంటాయి.  సినిమా పై మోజుతో  వచ్చిన వాళ్ళను అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి బుట్టలో వేసుకొని వారి నుండి డబ్బులు గుంజేవారు కొందరైతే, అమ్మాయిలను శారీరకంగా లోబరుచుకొనే వాళ్ళ  మరికొందరు . ఇలాంటి సంఘటన ఇప్పుడు జరిగింది.  శ్రీజ అనే అమ్మయికి సినిమాల్లో హీరోయిన్ వేషాలు ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి, తనను  మోసం చేశాడని ఓ సినిమా దర్శకుడిపై హీరోయిన్  పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'లవ్ సిలబస్' సినిమా దర్శకుడు  చాంద్ ఫాషా తనను పెళ్లి చేసుకుంటానని, హీరోయిన్ చేస్తానని, తనను వాడుకున్నాడని, గర్బవతిని చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే  ఇప్పటికే ఆ దర్శకుడికి  వివాహమైన సంగతి తెలిసిందని పోలీసులకు తెలిపింది. దీంతో దర్శకుడు చాంద్ ఫాషాపై పోలీస్ లు కేసు నమోదు చేసారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment