.

.

పవన్ తో జోడికడుతున్న ఆశికి భామా ?

Shradda kapoor in tollywood ?


పవర్ స్టార్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది తరువాత పవన్ నటించే గబ్బర్ సింగ్ 2 త్వరలో సెట్స్ పైకి రానుంది.  అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుంది. దీనికోసం  ఇప్పటికే రకరకాల హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా   మరో పేరు బయటకు వచ్చింది. ఆషికీ2 సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హాట్ భామ  శ్రద్ద కపూర్ ఈ సినిమాలో నటిస్తుందని దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment