.

.

హీరోయిన్ తాగి వచ్చిందట ?

హీరోయిన్ తాగి వచ్చిందట  ? 


ఇటివలే షూటింగ్ కు ఓ టాప్ హీరోయిన్ తాగి వచ్చింది. అదికూడా ఉదయం పుట తాగడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఉద‌యాన్నే తొమ్మిది గంట‌ల‌కు షూటింగ్ రావాల్సిన హీరోయిన్  ఎంత సేపయిన రాకపోవడం తో  అందరు  ఎదురుచూశారు.చాలా సేపటి తరువాత  తీరా హీరోయిన్ లొకేష‌న్‌కు డ్రింక్ చేసి వచ్చింది. ఈ తాగి వచ్చిన హీరోయిన్ ఓ ప్రముఖ హీరోయిన్ కావడం విశేషం. అయితే ఆమె అల తాగిరావడానికి నిర్మాతే కారణమని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment