.

.

అలా చేయనంటున్న పోర్న్ పాప ?

No Exposing please....? 


జిస్మ్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టి హాట్ ఇమేజ్ సంపాదించుకున్న సన్నీ లియోనీ  అందాలకు బాలీవుడ్  ప్రేక్షకులు దాసోహం అనడం తో  క్రేజీ స్టార్ గా మారింది. ప్రస్తుతం సన్నీ రాగిణి ఎంఎంఎస్-2గా రాబోతోంది. ఈ సినిమా చాలా కలం కావొస్తున్న ఇంకా రిలీజ్ కాకపోవడానికి సన్నీనే కారణమని అంటున్నాయి సినిమా వర్గాలు. ఈ సినిమాతో తనకున్న పోర్న్‌స్టార్ ముద్రను చేరుపుకునే ప్రయత్నంలో ఈ అమ్మడు హాట్ సీన్లలో నటించేందుకు ఓకే చెప్పలేదట. అలాగే టాప్ లెస్ గా నటించడానికి కూడా నో అందట . దాంతో ఈ సినిమా షూటింగ్ ఆపేసారని తెలిసింది. ఇకపై తాను  ఎక్ష్పొజింగ్ కూడా చెయ్యనని గట్టిగ చెబుతుందట. ఇప్పటికే పోర్న్ స్టార్ గా అన్ని చేసిన ఈ అమ్మడు ఇలా మడిగట్టుకు కూర్చోవడం తో మరి బవిష్యత్ లో ఎలా ఉంటుందో చూడాలి. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment