.

.

రవితేజ సినిమా ప్రారంబం ?


Raviteja New Movie Start



బలుపు సినిమాతో మంచి ఉపుమీదున్న రవితేజ ఇప్పుడు కథల ఎంపిక పట్ల ఆచి తూచి అడుగేస్తున్నాడు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బలుపు రచయిత బాబి ( రవీంద్ర నాథ్ ) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఇటివలే ఫిలిం నగర్ లో ప్రారంబం అయ్యింది. ఈ సినిమా తనకు మరో విక్రమార్కుడు లా నిలుస్తుందని అంటున్నాడు రవితేజ . ఈ చిత్రం లో రవితేజకు జోడిగా హన్సిక నటిస్తుంది. 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment