.

.

మహేష్ సినిమా పై భారి క్రేజ్ ?

మహేష్ సినిమా పై భారి క్రేజ్ ?

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 1 నేనొక్కడినే సినిమా ఇప్పుడు బిజినెస్ వర్గాల్లో తీవ్ర సంచలనాలు క్రియేట్ చేస్తుంది.  ఈ సినిమా ఇప్పటికే కొన్ని ఏరియాలు రికార్డ్ శ్రాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. దూకుడు వంటి హిట్ చితాన్ని అందించిన 14రీల్స్ బ్యానర్ తో మహేష్ చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే ఈ నిర్మాతలతో మహేష్కు మధ్య బిజినెస్ డీల్ బాగా సెట్ అయిపొయింది. ఇప్పటికే రెండు సినిమాలని చేసిన మహేష్ వీళ్ళతో మూడో సినిమాకు కూడా సైన్ చేసేశాడు. 1 సినిమా నిర్మాతలు స్వంతంగా విడుదల చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారట,   ఉత్తరాంధ్ర, గుంటూరు మినహా ఎక్కడా డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మటం లేదని.. సొంతంగా సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయాలని చూస్తున్నారట.ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు కుడా ఆకాశాన్ని అందుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళే సొంతంగా రిలీజ్ చేయడానికి దైర్యం చేసారని తెలుస్తుంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment