.

.

హీరోయిన్లు ఎందులో తక్కువన్న భామ ?

హీరోయిన్లు ఎందులో తక్కువన్న భామ ?


సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ ఉందొ హీరోయిన్లకు అంతే క్రేజ్ ఉంటుందని అంటుంది. హాట్ భామ కంగనా . 
హీరోయిన్లు అందాలు చూపించకపోతే సినిమాను ప్రేక్షకులు చూడరనీ, అలాంటిది ఓ సినిమాలో నటించినందుకు హీరోకు రూ. 30 కోట్లిస్తే, హీరోయిన్లకు కేవలం రూ. 5 - 6 కోట్ల లోపే ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తోంది హీరోయిన్లకు ఇస్తున్న పారితోషికంపై కంగనా రనౌత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 
మహిళ అంటే అందరికి అంత చిన్నచూపు దేనికో అంటూ ప్రశ్నిస్తుంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment