.

.

తెలుగులో పోర్న్ స్టార్ ?

తెలుగులో పోర్న్ స్టార్ ?


పోర్న్ పాప  సన్నీ లేయోనీ  సౌత్ పై కన్నేసింది. ప్రస్తుతం తమిలంలో ఓ సినిమాలో నటిస్తుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ లో వరుసాగా సినిమాలు చేస్తున్న ఈమెతో  తెలుగులో ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయించడానికి రెడీ అవుతున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్త నుండే ఈ అవకాశం రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.  అయితే తెలుగలో ఎంట్రీ ఇవ్వడానికి ఈ పోర్న్ పాప కుడా చాలా ఆసక్తిగా ఉందట.  దాంతో భారీ మొత్తంలో సన్నీలియోన్‌కి ఆఫర్ ఇచ్చారట.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment