.

.

శంకరాభరనానికి మోడరన్ హంగులు ?

శంకరాభరనానికి మోడరన్ హంగులు ?


శంకరాభరణం ఈ సినిమా అప్పట్లో సంచలనం సాదించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లోనే సిల్వర్ జుబ్లీ పండగ చేసుకుంది. అలంటి సంచలనం క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్తాయిని పెంచిన శంకరాభరణం చిత్రానికి ఇప్పుడు అదనపు హంగులు అద్దనున్నారట. ఇంతకి విషయం ఏమిటంటే కళాతపస్వి కే. విశ్వనాద్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని సినిమా స్కోప్ లో 5. 1 మ్యూజిక్ వెర్షన్ లో కాన్వేర్ట్ చేయడానికి ఓ తమిళ్ నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది తమిళ్ , తెలుగు భాషల్లో  విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెల్సింది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment