.

.

అయిన పాత జ్ఞాపకాలు వదులుతాయ !

అయిన పాత జ్ఞాపకాలు వదులుతాయ !



ప్రస్తుతం సింబు తో నటించడానికి ఒప్పుకున్నా నయనతార చాలా కండిషన్లు పెడుతుందట. ఈ సారి అతడితో చాల జాగ్రత్త గా ఉండాలని డిసైడ్ అయ్యింది.  గతంలో  వీరిద్దరి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం ఓ రేంజ్ లో ముదిరి ఆ తరువాత .అది బెడిసి కొట్టడం తో అతన్నుండి విడిపోయింది. ఇప్పుడు చాల కేర్ తీసుకోవాలని అనుకుంటుందట ఈ భామా. అయిన పాత జ్ఞాపకాలను మరచిపోతరా ఎవరైనా, ఈ సినిమా తరువాత మల్లి ఈ జంట కలవడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment