.

.

సూర్యతో బిర్యానీ దర్శకుడు ?

surya next movie?


హీరో సూర్య ప్రస్తుతం రౌడి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లింగుస్వామి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరో చిత్రానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం వెంకట్ ప్రభు దర్శకత్వం లో ఉంటుందని, ఇప్పటికే కథ చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని తెలిసింది. ప్రస్తుతం కార్తీ తో బిరియాని చిత్రాన్ని రూపొందించిన వెంకట్ ప్రభు ఇప్పుడు అన్నయ సూర్య తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment