.

.

హంగామా చేసిన హాట్ భామ ?

హంగామా చేసిన హాట్ భామ ?


టాప్ లెస్ బ్యూటి గా పేరుతెచ్చుకున్న పూనం పాండే ఆ మద్య త‌న ఇంట్లో చేసుకున్న ఓ పార్టి కి సంబంధించిన వీడియో ఇంట‌ర్నెట్‌ లో పెట్టి తెగ సంచలనం క్రియేట్ చేసింది.  పూన‌మ్‌పాండే త‌న‌ ఇంట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీలో ఆమె  ప్రెండ్స్‌ తో కలిసి తెగ తాగేసి ఎంజాయ్ చేసారు, అందులో పూన‌మ్‌పాండే ఓ అయిదు నిముషాలు పాటు త‌న కెమెరాలో త‌ను డ్యాన్స్ చేస్తున్న మూమెంట్స్‌ను రికార్డింగ్ చేసి దాన్ని నెట్ లో పెట్టింది. ఇలా మరోసారి ఈ హాట్ బ్యూటి మ‌రోసారి వార్తల్లోకి ఎక్కింది.
మరి మీరు ఆమె డాన్సును చూడాలనుకుంటున్నారా అయితే కింద క్లిక్ చేయండి ...... 
http://www.youtube.com/watch?v=PQpG9fkITU4
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment