.

.

చైతు కొత్త సినిమా ?

chaitu new project?


నాగచైతన్య ఇప్పటికే రెండు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఆటోనగర్ సూర్య షూటింగ్ పూర్తికావోచ్చింది. ఈ  సినిమాతో పాటు మనం చిత్రాన్ని కూడా చేస్తున్న నాగ చైతన్య ఇప్పుడు మరో సినిమాకు కమిట్ అయ్యాడు. లేటెస్ట్ గా నితిన్ హీరోగా గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం తో మంచి హిట్ కొట్టిన విజయ్ కుమార్ కొండ దర్శకత్వం లో రూపొందే చిత్రం త్వరలో సెట్స్ పైకి రానున్నట్టు సమాచారం. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment