.

.

పాటకోసం పదికోట్లా ?

పాటకోసం పదికోట్లా  ?


కేవలం ఐదునిమిషాల పాటకోసమ్ పదికోట్ల రూపాయలు వసూలు చేసిందట హాట్ బ్యూటి పునమ్. ఇదేదో బాలీవుడ్ సినిమా కోసం కాదు  ఓ కన్నడ సినిమా కోసమట. వివరాల్లోకి వెళితే తన హాట్ హాట్ పోజులతో  మంచి క్రేజ్ తెచ్చుకున్న సంచలన భామ పూనం పండే ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయ్యిందట. అయితే ఈ సినిమాకోసం దాదాపు పదికోట్ల రూపాయలు తీసుకుంటుందని, ఆ పాటలో  పూనం మరింతగా రెచ్చిపోనుందట.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

1 comments: