.

.

ఆ సినిమాతో ఎవరికీ అందదట ?

ఆ సినిమాతో ఎవరికీ అందదట ?







ఈ మాట అంటున్నది ఎవరో కాదు బాలీవుడ్ లో టాప్ లెస్ పోజులతో అందరికి పిచ్చేక్కించిన చిన్నది షెర్లిన్. ఇంతకి విషయం ఏమిటంటారా ఆ ముద్దుగుమ్మ నటించిన కామసూత్ర  సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమె అందాలూ 3 డి లో చూపించాలని తెగ ఆరాట పడుతుంది. అయితే ఇప్పటికే ఆ సినిమా ట్రైలర్స్ కు క్రేజ్  విపరీతంగా ఉందట. ఆ సినిమా విడుదలైతే ఇంకా తన పొజిషన్ మారిపోతుందని ఈ భామ కళలు కంటుంది. ట్రైలర్స్ లోనే పిచ్చేక్కించిన ఈమె అందాలూ ఇక సినిమాలో ఎలా ఉంటాయో కదా.?

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment