రవితేజకు డబుల్ కిక్ ?
బలుపుతో హిట్ కొట్టిన రవితేజ ప్రస్తుతం బాబి దర్శకత్వం లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చేఈ నెల 11 న ప్రారంబం అవుతుండగా లేటెస్ట్ గా మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రవితేజ.కిక్ సినిమాతో రవితేజకు మంచి కిక్ ఇచ్చిన సురేందర్ రెడ్డి కిక్ సినిమాకు సీక్వెల్ తీయడానికి రెడీ అయ్యాడట. దీనికి రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేసుగుర్రం పూర్తి కాగానే ‘కిక్-2′ సెట్స్ పైకి రానుంది.
0 comments:
Post a Comment