పెళ్ళికి ముందు అనుభవం కావాలట ?!
ప్లే బాయ్ మగజైన్ తో బాగా పాపులర్ అయిన షెర్లిన్ చోప్రా పెళ్ళికి ముందు ఆ అనుభవం కావాలంటుంది. ఇటివల ఇంటర్వ్యూ లో చెప్పిన నిజాలకు అందరు షాకయ్యారు. పెళ్ళికి ముందు సెక్స్ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే, 'నేను పెళ్ళి చేసుకునే ముందు అతడితో కంపల్సరీగా రిలేషన్‌ను మెయింటెన్ చేస్తాను. అలా చేయకపోతే నాకు అతడి మీద నమ్మకం కుదిరేది ఎలా?' అంటూ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది. తనకు 'బాయ్‌ప్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారని, అందరూ నాతో రిలేషన్‌ను మెయింటెన్ చేసే వాళ్ళే. అని చెప్పి సంచలనం క్రియేట్ చేసింది.
0 comments:
Post a Comment