స్వామి రారా దర్శకుడితో ?!
'భాయ్' సినిమా అనుకున్న విజయం సదించక పోవడం తో చాలా అప్సెట్ అయిన నాగార్జున ఇప్పుడు కథల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. లేటెస్ట్ గా 'స్వామి రారా' చిత్రం తో మంచి హిట్ కొట్టిన సుదీర్ వర్మ తో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుదీర్ చెప్పిన కథ బాగా నచ్చిందని, ఈ సినిమా చేయడానికి నాగార్జున ఇంటరెస్ట్ గా ఉన్నాడని తెలిసింది.
0 comments:
Post a Comment