దర్శకుడిగా మరో రైటర్ ?
రచయితలు దర్శకులు గా మారడం సహజంగా జరిగే విషయమే ఇప్పటికే చాల మంది ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ లిస్టు లో చేరిపోయాడు రచయిత గోపీ మోహన్. గోపీమోహన్ కోనా వెంకట్ తో చాలా చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. దర్శకుడిగా మారడానికి కొన్ని రోజుల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయని, గోపి మోహన్ దర్శకత్వం వహించే సినిమా లో హీరోగా రామ్ నటిస్తాడని, ఇప్పటికే రామ్ తో డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమ సెట్స్ పైకి రానుంది.
0 comments:
Post a Comment