.

.

ఒక్క సీన్ కోసం రెండునెలలా ?

ఒక్క సీన్ కోసం రెండునెలలా ?


సినిమాలో పదినిమిషాలు వచ్చే సీన్ కోసం అరవై రోజులు చిత్రికరిస్తారట. ఒక్క సీన్ కోసం రెండునెలలలు ఏమిటి అనుకుంటున్నారా. టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న బాహుబలి సినిమా కోసమట. 100 కోట్ల సినిమాగా తెలుగు తమిళ భాషలలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి ఒక సన్నివేషానికి 60రోజులు పడుతుందనీ, దానికోసం   దాదాపు 2000 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో పాల్గొనే ఈ సీన్ కధకు సంబంధించి ఒక కీలక సన్నివేశం కావడం తో రెండు నెలలు చిత్రీకరిస్తాడట మన జక్కన్న. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2015లో విడుదల కానుంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment