.

.

ముద్దు ఖరీదు మరి అంతా ?

ముద్దు ఖరీదు మరి అంతా ?


సినిమాల్లో లిప్ లాక్ సీన్లు కామనే అయితే  ఇటివలే ఓ లిప్ లాక్ కోసం యాభై లక్షలు ముట్టజెప్పారట. లిప్ లాక్ కు  అంత అమౌంట్ ఏమిటని చూస్తున్నారా  అవునండి ఇంతకి ఆ సినిమా ఏమితనుకున్నారు  కోలివుడ్ హీరో ధనుష్  తమిళం లో నటిస్తున్న ఓ చిత్రం లో లిప్ లాకింగ్ సీన్ పెట్టాలని, దాని కోసం  చాలామంది హీరోయిన్ లను అడిగారట చివరికి ఓ హాట్ బ్యూటి ఓకే చెప్పిందని సమాచారం.  అయితే ఆసీన్ లో నటించి నందుకు ఏకంగా ఈ అమ్మడు  50 లక్షల పారితోషికాన్ని కొట్టేసిందని టాక్, ఇంతకి ఆమె ఎవరో అనుకుంటున్నారా దీక్షాసేథ్‌. ఈ ముద్దుగుమ్మ ధ‌నుష్ తో లిప్ లాక్ సీన్ ఎలా పండిస్తుందో చూడాలి .  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment