.

.

ప్రేమ వ్యవహారం లో బాలీవుడ్ భామ ?!

ప్రేమ వ్యవహారం లో బాలీవుడ్ భామ ?!


బాలీవుడ్ బ్యూటి అనుష్క శర్మ ఈ మద్య క్రికెటర్ విరాట్ కోహ్లితో లవ్ ఎఫైర్ నడిపిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా జరిగిన ఓ సంఘటనతో వీరి మద్య ప్రేమాయణం నడుస్తుందని క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే విరాట్ ఇటివల  అనుష్క శ‌ర్మ ఇంటికి వ‌చ్చాడు.  బయ‌ట‌కు వెళ్ళే సమయం లో అనుష్కను ద‌గ్గర‌కు తీసుకొని లిప్‌కిస్ ఇచ్చాడట. ఇంకేముంది ఆ సంఘటనతో వీరి ప్రేమాయణం బయట పడింది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment